‘ఆపరేషన్‌ ఆశ్రయ్‌’ పోస్టర్‌ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2021-01-13T06:13:18+05:30 IST

‘ఆపరేషన్‌ ఆశ్రయ్‌’ పోస్టర్‌ ఆవిష్కరణ

‘ఆపరేషన్‌ ఆశ్రయ్‌’ పోస్టర్‌ ఆవిష్కరణ
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ప్రసన్న వెంకటేష్‌

విజయవాడ సిటీ: హెల్పింగ్‌ హాండ్స్‌ ఫర్‌ రైసింగ్‌ సొసైటీ  ‘‘ఆపరేషన్‌ ఆశ్రయ్‌’’ కార్యక్రమ పోస్టర్‌ను వీఎంసీ కమిషనర్‌ వి.ప్రసన్న వెంకటేష్‌ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఎవరైనా అనాథ లుగా నిర్భాగ్య స్థితిలో కనిపిస్తే 99499 26465 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. సంస్థ వ్యవస్థాపకుడు చందన వెంకట్‌, పిల్లి హరి రామకృష్ణ, కె.కృష్ణ, కమ్ముల సుబ్బయ్య పాల్గొన్నారు.


Updated Date - 2021-01-13T06:13:18+05:30 IST