టీడీపీ అభ్యర్థుల గెలుపు ఖాయం

ABN , First Publish Date - 2021-02-01T06:42:11+05:30 IST

టీడీపీ అభ్యర్థుల గెలుపు ఖాయం

టీడీపీ అభ్యర్థుల గెలుపు ఖాయం

విజయవాడ రూరల్‌, జనవరి 31 : త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆ పార్టీ గన్నవరం నియోజకవర్గం ఇన్‌చార్జి బచ్చుల అర్జునుడు చెప్పారు. రాష్ట్రంలో నేడు ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని, అందుకే ప్రజలు టీడీపీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసేందుకు నిర్ణయం తీసు కున్నారని తెలిపారు. నున్నలో నామినేషన్ల ప్రక్రియను ఆదివారం పరిశీలించి, అభ్యర్థుల నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-01T06:42:11+05:30 IST