కృష్ణాజిల్లా అదనపు ఎస్పీగా మలికాగార్గ్‌ నియామకం

ABN , First Publish Date - 2021-01-13T20:11:36+05:30 IST

ఐపీఎస్‌ అధికారి మలికా గార్గ్‌కు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్‌ ఇచ్చింది. కృష్ణాజిల్లా అదనపు ఎస్పీగా మలికా గార్గ్‌‌ను

కృష్ణాజిల్లా అదనపు ఎస్పీగా మలికాగార్గ్‌ నియామకం

అమరావతి: ఐపీఎస్‌ అధికారి మలికా గార్గ్‌కు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్‌ ఇచ్చింది. కృష్ణాజిల్లా అదనపు ఎస్పీగా మలికా గార్గ్‌‌ను నియమించింది. ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. బెంగాల్‌ నుంచి ఏపీ కేడర్‌కు మలికాగార్గ్‌ బదిలీ అయ్యారు.

Updated Date - 2021-01-13T20:11:36+05:30 IST