కృష్ణా జిల్లా: ముగ్గురు చిన్నారుల అదృశ్యం

ABN , First Publish Date - 2021-06-22T15:51:10+05:30 IST

కృష్ణా: జిల్లాలో ఇంటి ముందు ఆడుకుంటూ ముగ్గురు చిన్నారుల అదృశ్యం కావడం కలకలం రేపింది.

కృష్ణా జిల్లా: ముగ్గురు చిన్నారుల అదృశ్యం

కృష్ణా: జిల్లాలో ఇంటి ముందు ఆడుకుంటూ ముగ్గురు చిన్నారులు అదృశ్యం కావడం కలకలం రేపింది. కృష్ణాజిల్లా, ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలోని సగర్లపేటకు చెందిన ముగ్గురు చిన్నారులు మాయమయ్యారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంటి ముందు ఆడుకుంటున్న ఖగ్గ శశాoక్(11), ఖగ్గ చంద్రిక (9), కోట జగదీష్(8)లు కనిపించకపోయేసరికి వారి తల్లిదండ్రులు ఆగిరిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడ, నూజివీడు పరిసర ప్రాంత రహదారుల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.

Updated Date - 2021-06-22T15:51:10+05:30 IST