కొండాలమ్మ హుండీ ఆదాయం రూ.29.92 లక్షలు

ABN , First Publish Date - 2021-11-25T06:35:54+05:30 IST

వేమవరం కొండాలమ్మ ఆలయంలోని హుండీల కానుకలను బుధవారం లెక్కించారు. 62 రోజులకు రూ 29.92 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో నటరాజన్‌ షణ్ము గం తెలిపారు.

కొండాలమ్మ హుండీ ఆదాయం రూ.29.92 లక్షలు

గుడ్లవల్లేరు : వేమవరం కొండాలమ్మ ఆలయంలోని హుండీల కానుకలను బుధవారం లెక్కించారు.  62 రోజులకు రూ 29.92 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో  నటరాజన్‌ షణ్ము గం తెలిపారు. ఆలయ పాలకమండలి చైర్మన్‌ కె.రామిరెడ్డి, గుడివాడ వేణుగోపాలస్వామి దేవస్థానం ఈవో యార్లగడ్డ శ్రీనివాసరావు పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహించగా పాలకమండలి సభ్యులు పామర్తి వెంకట స్వామి, పడవల వెంకటేశ్వరరావు, వల్లూరి.పద్మావతి, నారేపాలెం వెంకట నిర్మల, ఈడే విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-25T06:35:54+05:30 IST