జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం
ABN , First Publish Date - 2021-01-20T07:10:25+05:30 IST
క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం జనసేన పార్టీ నియో జకవర్గ ఇన్‌చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ప్రారంభించారు.

గుడివాడటౌన్ : క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం జనసేన పార్టీ నియో జకవర్గ ఇన్‌చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ప్రారంభించారు. ఇంటూరి గజేంద్రకు ఆన్‌లైన్ ద్వారా సభ్యత్వం అంద జేశారు. కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వంతో పాటు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. రామకృష్ణ, వి.త్రినాథ్, లక్ష్మీకాంత్, మాదాసు కొండ, దుర్గ, అయ్యప్ప, భద్ర పాల్గొన్నారు.