గోదాదేవికి విశేష పూజలు

ABN , First Publish Date - 2021-12-30T06:29:54+05:30 IST

గోదాదేవికి విశేష పూజలు

గోదాదేవికి విశేష పూజలు
అమ్మవారికి సమర్పించేందుకు సిద్ధం చేసిన స్వీట్లు, పండ్లు, పూలు

గన్నవరం, డిసెంబరు 29 : మండలంలోని దావాజీగూడెం శ్రీసీతారామాచంద్రస్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం గోదాదేవికి 27రకాల స్వీట్లు, పండ్లు, పూలు, పసుపు కుంకుమ, నూతన వస్ర్తాలను మంగళ వాయిద్యాలతో సారెను భక్తులు సమర్పించారు. ఆలయ అర్చకులు ఎన్‌.రామాచార్యులు  పూజలను ప్రారంభించారు. స్వామివారికి లక్ష తులసిదళాలతో విశేష అర్చనలు జరిపారు. 

Updated Date - 2021-12-30T06:29:54+05:30 IST