సీఎం జగన్‌తో డీజీపీ భేటీ

ABN , First Publish Date - 2021-03-22T18:14:06+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డితో డీజీపీ గౌతమ్ సవాంగ్ సోమవారం భేటీ అయ్యారు. సీఎం జగన్‍ను డీజీపీ మర్యాదపూర్వకంగా కలిశారు.

సీఎం జగన్‌తో డీజీపీ భేటీ

అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డితో డీజీపీ గౌతమ్ సవాంగ్ సోమవారం భేటీ అయ్యారు. సీఎం జగన్‍ను డీజీపీ మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ స్థాయిలో ఉత్తమ డీజీపీ అవార్డుతో పాటు పోలీసింగ్‍లో 13 జాతీయ అవార్డులను ఏపీ పోలీస్ శాఖ పొందింది. ఈ క్రమంలో డీజీపీ సవాంగ్, పోలీసులను సీఎం జగన్ అభినందించారు. 

Updated Date - 2021-03-22T18:14:06+05:30 IST