విశాఖలో సీపీఐ వినూత్న నిరసన

ABN , First Publish Date - 2021-01-13T13:16:36+05:30 IST

పట్టణ సంస్కరణ ముసుగులో ప్రజలపై భారాలను వేయడాన్ని నిరసిస్తూ సీపీఐ వినూత్న నిరసన చేపట్టింది.

విశాఖలో సీపీఐ వినూత్న నిరసన

విశాఖపట్నం: పట్టణ సంస్కరణ ముసుగులో ప్రజలపై భారాలను వేయడాన్ని నిరసిస్తూ సీపీఐ వినూత్న నిరసన చేపట్టింది.  ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి వ్యవసాయ చట్టాలు, పన్నుల పెంపు జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి ఆస్తి విలువపై ఇంటి పన్ను విధానాన్ని రద్దు చేయాలని.. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సీపీఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2021-01-13T13:16:36+05:30 IST