సీపీఎం, సీపీఎం నేతల అరెస్ట్‌ను ఖండించిన రామకృష్ణ

ABN , First Publish Date - 2021-01-13T17:55:45+05:30 IST

అనంతపురంలో సీపీఐ, సీపీఎం నాయకుల అరెస్టులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు.

సీపీఎం, సీపీఎం నేతల అరెస్ట్‌ను ఖండించిన రామకృష్ణ

అమరావతి: అనంతపురంలో సీపీఐ, సీపీఎం నాయకుల అరెస్టులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డి జగదీష్, సహాయ కార్యదర్శి జాఫర్‌లతో సహా సీపీఎం నేతలను కూడా అరెస్టు చేయటం అక్రమమన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను, ప్రజా వ్యతిరేక జీవోల ప్రతులను దగ్ధం చేస్తే అరెస్టులు చేస్తారా? అని ప్రశ్నించారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-01-13T17:55:45+05:30 IST