కరోనా కేసులు 15

ABN , First Publish Date - 2021-12-30T06:47:15+05:30 IST

జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 15 మంది కరోనా బారినపడ్డారు.

కరోనా కేసులు 15

విజయవాడ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో  గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 15 మంది కరోనా బారినపడ్డారు. వీటితో మొత్తం పాజిటివ్‌ కేసులు 1,20,697కు చేరాయి. మరణాలు 1,479 వద్ద నిలకడగా ఉన్నాయి. ఇప్పటి వరకు 1,19,085 మంది కోలుకున్నారు. 133 మంది చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-12-30T06:47:15+05:30 IST