13 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-11-09T06:48:19+05:30 IST

జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13 మందికి కరోనా సోకగా, మరో బాధితుడు మరణించాడు.

13 మందికి కరోనా

ఒకరు మృతి


విజయవాడ, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13 మందికి కరోనా సోకగా, మరో బాధితుడు మరణించాడు. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసులు 1,19,599కి చేరుకోగా, మరణాల సంఖ్య అధికారికంగా 1,438కి పెరిగింది. జిల్లావ్యాప్తంగా కరోనా బారిన పడినవారిలో 1,17,608 మంది కోలుకున్నారు. ఇంకా 553 మంది బాధితులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-11-09T06:48:19+05:30 IST