బోయపాటికి సత్కారం

ABN , First Publish Date - 2021-12-30T06:41:06+05:30 IST

బోయపాటికి సత్కారం

బోయపాటికి సత్కారం

పెనమలూరు, డిసెంబరు 29 : ‘అఖండ’ చిత్రంలో కల్లుగీత కార్మికులను గౌరవిస్తూ.. కల్లు మత్తు పానీయం కాదని, ఒక మెడిసిన్‌ అని అందరికీ తెలియజేసినందుకు దర్శకుడు బోయపాటి శ్రీనును గౌడ సంఘం నేతలు సత్కరించారు. గుంటూరు జిల్లా పెదకాకానిలోని బోయపాటి నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి, సంఘం నాయకులు ఈడే మురళీకృష్ణ, పామర్తి కిషోర్‌బాబు, మురారి వాసు, లుక్కా అరుణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-30T06:41:06+05:30 IST