నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకండి

ABN , First Publish Date - 2021-12-07T06:36:16+05:30 IST

నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకండి

నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకండి

విస్సన్నపేట, డిసెంబరు 6: రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 11వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని, ఏడు డీఏ బకాయిలను విడుదల చేయాలని, డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగులంతా మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని ఏపీ ఎన్జీవోస్‌ విస్సన్నపేట తాలుకా అధ్యక్షుడు కె.రవికుమార్‌ ఓ ప్రకటనలో కోరారు.


Updated Date - 2021-12-07T06:36:16+05:30 IST