అమరావతి: గవర్నర్‌ లేఖపై ప్రభుత్వం వింత సమాధానం

ABN , First Publish Date - 2021-11-02T23:00:17+05:30 IST

అమరావతి: గవర్నర్‌ రాసిన లేఖపై వైసీపీ ప్రభుత్వం వింత సమాధానం చెప్పింది.

అమరావతి: గవర్నర్‌ లేఖపై ప్రభుత్వం వింత సమాధానం

అమరావతి: గవర్నర్‌ రాసిన లేఖపై వైసీపీ ప్రభుత్వం వింత సమాధానం చెప్పింది. రుణ ఒప్పందంలో గవర్నర్ పేరు చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్ జగన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అనుకోకుండా పొరపాటు జరిగిందని.. గవర్నర్‌కు ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లేఖ రాశారు. ఒప్పందంలో గవర్నర్ పేరు తొలగిస్తామంటూ సమాధానం ఇచ్చారు. అయితే గవర్నర్‌ లేఖకు జగన్ ప్రభుత్వం ఆలస్యంగా సమాధానం రాసింది.

Updated Date - 2021-11-02T23:00:17+05:30 IST