32 కేసులు.. ఒకరు మృతి

ABN , First Publish Date - 2021-11-21T05:51:20+05:30 IST

32 కేసులు.. ఒకరు మృతి

32 కేసులు.. ఒకరు మృతి

విజయవాడ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మరో కరోనా బాధితుడు శనివారం మరణించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 32 మందికి వైరస్‌ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసులు 1,19,951కి చేరగా, మరణాలు 1,449కు పెరిగాయి. 

Updated Date - 2021-11-21T05:51:20+05:30 IST