12 మందికి కరోనా.. 21 మంది డిశ్చార్జి

ABN , First Publish Date - 2021-02-08T06:20:55+05:30 IST

12 మందికి కరోనా.. 21 మంది డిశ్చార్జి

12 మందికి కరోనా.. 21 మంది డిశ్చార్జి

విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో ఆదివారం 12 మందికి కరోనా సోకింది. మరణాలు నమోదు కాలేదు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 48,766కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 21 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా 228 మంది చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-02-08T06:20:55+05:30 IST