ఇడుపులపాయకు చేరుకున్న Sharmila

ABN , First Publish Date - 2021-10-19T18:59:07+05:30 IST

వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల మంగళవారం ఉదయం ఇడుపులపాయకు చేరుకున్నారు.

ఇడుపులపాయకు చేరుకున్న Sharmila

కడప: వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల మంగళవారం ఇడుపులపాయ చేరుకున్నారు. తెలంగాణలో ప్రజాప్రస్ధానం పాదయాత్రలో భాగంగా తండ్రి  వైఎస్ సమాధి వద్ద షర్మిల నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. షర్మిల వెంట తల్లి విజయలక్ష్మి ఉన్నారు. 

Updated Date - 2021-10-19T18:59:07+05:30 IST