భర్త చేతిలో భార్య హతం

ABN , First Publish Date - 2021-11-03T05:20:23+05:30 IST

మంగపట్నం గ్రామం లో మంగళవారం బాలాంజనేయుడు తన భార్య ఉమాదేవి (28)ని హత్య చేసినట్లు ఎస్‌ఐ ధనుంజయుడు తెలిపారు.

భర్త చేతిలో భార్య హతం
మృతిచెందిన ఉమాదేవి

ముద్దనూరు నవంబరు2: మంగపట్నం గ్రామం లో మంగళవారం  బాలాంజనేయుడు తన భార్య ఉమాదేవి (28)ని హత్య చేసినట్లు ఎస్‌ఐ ధనుంజయుడు తెలిపారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా వీరు గొడవ పడ్డారు. కట్టెతో కొట్టడంతో తలకు బలమైన గా యం తగిలి ఉమాదేవి మృతి చెందినట్లు ఎస్‌ ఐతెలిపారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Updated Date - 2021-11-03T05:20:23+05:30 IST