నేషనల్‌ చాంపియనషిప్‌ టోర్నీకి వేముల విద్యార్థులు

ABN , First Publish Date - 2021-03-15T05:01:50+05:30 IST

మొద టి హాకీ ఇండియా అకాడ మీ నేషనల్‌ చాంపియన షిప్‌ టోర్న మెంట్‌కు వే ముల కస్తూర్భా పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యా రు.

నేషనల్‌ చాంపియనషిప్‌ టోర్నీకి వేముల విద్యార్థులు
టోర్నమెంట్‌కు ఎంపికైన వేముల విద్యార్థులు

వేముల, మార్చి 14: మొద టి హాకీ ఇండియా అకాడ మీ నేషనల్‌ చాంపియన షిప్‌ టోర్న మెంట్‌కు వే ముల కస్తూర్భా పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యా రు. ఈ సందర్భంగా పాఠ శాల ప్రిన్సిపాల్‌ మాట్లాడు తూ తమ విద్యార్థులు టో ర్నమెంట్‌కు ఎంపిక కావ డం సంతోషంగా ఉందన్నారు. 17 నుంచి 27 వరకు ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్‌లో జరిగే టోర్నమెంట్‌లో పాల్గొననున్నారన్నారు.

సబ్‌ జూనియర్స్‌ జట్టు కెప్టెనగా మహాలక్ష్మి ఎంపికకాగా, ప్రసూనా, అంజలిదేవి, బుజ్జి, కీర్తి, మహాలక్ష్మి, ప్రవల్లిక, గంగోత్రి, నాని, హరి త, సంజన జూనియర్స్‌, సబ్‌జూనియర్‌ విభాగాల్లో ఎంపికయ్యారు. 


Updated Date - 2021-03-15T05:01:50+05:30 IST