బాధితులకు న్యాయం చేయాలి : ఎస్పీ

ABN , First Publish Date - 2021-07-13T05:08:29+05:30 IST

ఫిర్యాదుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అదనపు ఎస్పీ దేవప్రసాద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

బాధితులకు న్యాయం చేయాలి : ఎస్పీ

కడప(క్రైం), జూలై 12: ఫిర్యాదుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అదనపు ఎస్పీ దేవప్రసాద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ‘స్పందన’ కార్యక్రమం నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను నిర్ణీత సమయంలో విచారించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-07-13T05:08:29+05:30 IST