ఐసీడీఎస్‌ ఏపీడీగా వరహాలు

ABN , First Publish Date - 2021-11-03T05:15:48+05:30 IST

మాతా శిశు సంరక్షణ శాఖ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌గా వరహాలు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఖాళీగా ఉన్న ఏపీడీ స్థానంలో రాజంపేట సీనియర్‌ సీడీపీవో ఇన్‌చార్జ్‌గా ఉండేవారు. ప్రస్తుతం గుంటూరు నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన వరహాలు ఏపీడీగా బాధ్యతలు తీసుకున్నారు.

ఐసీడీఎస్‌ ఏపీడీగా వరహాలు

కడప(నాగరాజుపేట), నవంబరు 2: మాతా శిశు సంరక్షణ శాఖ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌గా వరహాలు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఖాళీగా ఉన్న ఏపీడీ స్థానంలో రాజంపేట సీనియర్‌ సీడీపీవో ఇన్‌చార్జ్‌గా ఉండేవారు. ప్రస్తుతం గుంటూరు నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన వరహాలు ఏపీడీగా బాధ్యతలు తీసుకున్నారు. 

Updated Date - 2021-11-03T05:15:48+05:30 IST