ఇరువురు మట్కాబీటర్లు అరెస్టు

ABN , First Publish Date - 2021-01-13T05:36:11+05:30 IST

మండలంలోని రామనపల్లెలో మట్కా ఆడుతున్న ఇరువురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.4270 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తులసినాగప్రసాద్‌ తెలిపారు.

ఇరువురు మట్కాబీటర్లు అరెస్టు

చెన్నూరు, జనవరి 12: మండలంలోని రామనపల్లెలో మట్కా ఆడుతున్న ఇరువురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.4270 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తులసినాగప్రసాద్‌ తెలిపారు. అందిన సమాచారం మేరకు.. పోలీసు సిబ్బంది గ్రామాలకు వెళ్లి వారిని పట్టుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. సంక్రాంతిని పురస్కరించుకుని మండల వ్యాప్తంగా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా బైండోవర్‌ కేసులు పెట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-01-13T05:36:11+05:30 IST