బాలికను కాపాడిన వారికి సత్కారం

ABN , First Publish Date - 2021-10-15T05:24:09+05:30 IST

చంపా లని లోయలో పడేసిన బాలికను కాపాడిన యువకులను గురువా రం పోలీసులు సత్కరించారు.

బాలికను కాపాడిన వారికి సత్కారం
సత్కరిస్తున్న పోలీసులు

మైదుకూరు, అక్టోబరు 14: చంపా లని లోయలో పడేసిన బాలికను కాపాడిన యువకులను గురువా రం పోలీసులు సత్కరించారు.   మిట్టమానుపల్లె వద్ద మారు తం డ్రి బాలికను లోయలో పడేసిన విషయం పాఠకులకు విదితమే. కాగా లోయలో పడిఉన్న బాలిక ను కనిపెట్టిన యువకులు ఓబులేసు, తిరుపాలయ్యను సీఐ చలపతి, ఎస్‌ఐ సత్యనారాయణ స్టేషన్‌కు పిలిపించి సత్కరించారు.

Updated Date - 2021-10-15T05:24:09+05:30 IST