వైభవంగా త్యాగరాజ స్వామి గ్రామోత్సవం

ABN , First Publish Date - 2021-02-07T04:39:07+05:30 IST

త్యాగరా జ స్వామి ఆరాధన ఉత్సవాలను పుర స్కరించుకుని ఎర్రగుంట్లలో నాయీ బ్రాహ్మణులు త్యాగరాజస్వామి చిత్ర పటాన్ని ట్రాక్టర్‌లో వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు.

వైభవంగా త్యాగరాజ స్వామి గ్రామోత్సవం
త్యాగరాజ స్వామి వారి గ్రామోత్సవం నిర్వహిస్తున్న దృశ్యం

ఎర్రగుంట్ల, ఫిబ్రవరి 6: త్యాగరా జ స్వామి ఆరాధన ఉత్సవాలను  పుర స్కరించుకుని ఎర్రగుంట్లలో నాయీ బ్రాహ్మణులు త్యాగరాజస్వామి చిత్ర పటాన్ని ట్రాక్టర్‌లో వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. శనివా రం నడివూరు రామాలయం నుంచి మంగళవా యిద్యాలతో వారు నాలు గురోడ్ల కూడ లిమీదుగా అన్ని రోడ్ల లో ఊరేగింపు చేశారు. త్యాగరాజ స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుంట్లకు చెందిన నాయీబ్రాహ్మణులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-07T04:39:07+05:30 IST