మహిళను రక్షించిన యువకుడు

ABN , First Publish Date - 2021-10-20T04:40:56+05:30 IST

చాపాడు కెనాల్‌లో పడిపోయి న మహిళను నంద్యాల వెంకటరామిరెడ్డి రక్షించాడు.

మహిళను రక్షించిన యువకుడు
చాపాడుకెనాల్‌లో నీటిలో పడ్డ మహిళను రక్షిస్తున్న యువకుడు

రాజుపాళెం, అక్టోబరు 19: చాపాడు కెనాల్‌లో పడిపోయి న మహిళను నంద్యాల వెంకటరామిరెడ్డి రక్షించాడు. రా జుపాళెం గ్రామానికి చెందిన ఈమె ప్రమాదవశాత్తు చా పాడు కెనాల్‌లో పడిపోయింది. గమనించిన కూలీలు గట్టి గా కేకలు వేయడంతో అదే గ్రామ యువకుడు వెంకటరామిరెడ్డి కెనాల్‌లో దూకి ఆమెను రక్షించాడు. అనంతరం వడ్డుకు చేర్చి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. సమయానికి ఆదుకున్న యువకుడిని ప్రజలు అభినందించారు.


Updated Date - 2021-10-20T04:40:56+05:30 IST