బోరు రిపేరుకు గ్రామస్తులే సమాయత్తం

ABN , First Publish Date - 2021-02-07T04:36:54+05:30 IST

గంగాయపల్లె లో అప్పుడే తాగునీటి కష్టా లు మొదలయ్యాయి. దీంతో గ్రామస్తులే రిపేరు చేయిం చు కునేందుకు సమాయ త్తమయ్యారు. వివరాల్లోకెళితే....

బోరు రిపేరుకు గ్రామస్తులే సమాయత్తం
బోరుకు రిపేరు చేసుకుంటున్న గ్రామస్థులు

మైదుకూరు రూరల్‌, ఫిబ్రవరి 6: గంగాయపల్లె లో అప్పుడే తాగునీటి కష్టా లు మొదలయ్యాయి. దీంతో గ్రామస్తులే రిపేరు చేయిం చు కునేందుకు సమాయ త్తమయ్యారు. వివరాల్లోకెళితే....

 గంగాయపల్లెలో 150 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ అంద రికీ కలిసి ఒకే బోరు నీటినే ప్రజలు తాగుతున్నారు. ప్రస్తుతం అది చెడిపోయింది. దీంతో గ్రామస్తులు వ్యవసాయబోర్ల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నా రు. తాగునీటి సమస్యను గ్రామస్తులు అధి కారుల దృష్టికి తీసుకెళ్లి ఎన్నిమార్లు విన్నవించుకున్నా పట్టించుకోక పోవడంతో గ్రామస్తులే బోరును రిపేరు చేయించుకునేందుకు సమాయత్తమయ్యారు. ఇప్ప టికైనా అధికారులు స్పందించి గ్రామంలో మరో బోరు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-02-07T04:36:54+05:30 IST