హుండీ ఆదాయం రూ.5,10,521

ABN , First Publish Date - 2021-03-23T04:41:44+05:30 IST

సౌమ్యనాథస్వామి ఆల యంలో సోమవారం ఆలయ పాలక మండలి అధ్యక్షుడు అరిగెల సౌమిత్రి చంద్రనాథ్‌, ఈవో సుబ్బా రెడ్డి ఆధ్వర్యంలో హుండీని లెక్కించారు.

హుండీ ఆదాయం రూ.5,10,521

నందలూరు, మార్చి22 : సౌమ్యనాథస్వామి ఆల యంలో సోమవారం ఆలయ పాలక మండలి అధ్యక్షుడు అరిగెల సౌమిత్రి చంద్రనాథ్‌, ఈవో సుబ్బా రెడ్డి ఆధ్వర్యంలో హుండీని లెక్కించారు.  మూడు నెలలకుగాను భక్తులు వేసిన నగదు, కానుకలను లెక్కించగా 5,10,521రూపాయలు వచ్చినట్లు తెలిపా రు. సర్పంచ్‌ జంబు సూర్యనారాయణ, వైసీపీ నాయ కులు షావల్లీ, అరిగె మణి, ఓర్సు శ్రీనివాసులు, నాగసుబ్బయ్య, కాకి చంద్ర తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-23T04:41:44+05:30 IST