పీఆర్సీపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-12-20T05:00:34+05:30 IST

పీఆర్సీపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి

పీఆర్సీపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి

ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్‌ 

కడప(ఎడ్యుకేషన్‌), డిసెంబరు 19: రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శుల స్థాయి కమిటీ ప్రతిపాదనలతో నిమిత్తం లేకుండా పీఆర్‌సీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మో హన్‌రెడ్డి జోక్యం చేసుకో వాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి కోరారు. ఆదివా రం కడప నగరం ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగిన ముఖ్య నా యకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ధరల మేరకు ప్రస్తుతం ఉన్న విధానాన్నే కొనసాగించాలని, ఎటువంటి మార్పు చేసినా ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. అనంతరం మరికొన్ని సమస్యల పై ప్రసంగించారు. రాష్ట్ర మున్సిపల్‌ కన్వీనర్‌ రవిశంకర్‌రెడ్డి, పద్మాకర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-20T05:00:34+05:30 IST