బాలుడి శవం లభ్యం

ABN , First Publish Date - 2021-03-25T04:38:55+05:30 IST

పెన్నానదిలో ఈతకు వెళ్లి అదృశ్యమైన ముగ్గురు బాలురుల్లో మూడవ బాలుడు షేక్‌ మహమ్మద్‌సైపుల్లా శవాన్ని బుధవారం ఫైర్‌ సిబ్బంది బయటకు తెచ్చారు.

బాలుడి శవం లభ్యం
బాలుడి శవాన్ని బయటకు తీస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు, మార్చి 24: పెన్నానదిలో ఈతకు వెళ్లి అదృశ్యమైన ముగ్గురు బాలురుల్లో మూడవ బాలుడు షేక్‌ మహమ్మద్‌సైపుల్లా శవాన్ని బుధవారం ఫైర్‌ సిబ్బంది బయటకు తెచ్చారు. మంగళవారం ముగ్గురు బాలురు ఈతకు వెళ్లి పెన్నానదిలో అదృశమైన విషయం విధితమే. ఇప్పటికే ఇరువురు బాలురుల శవాలను బయటకు తీసిన ఫైర్‌ సిబ్బంది మూడవ బాలుని ఆచూకీ కనుగొని అతను మరణించడంతో బయటకు తెచ్చారు. 

Updated Date - 2021-03-25T04:38:55+05:30 IST