పది, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలి : టీఎన్ఎ్సఎ్ఫ
ABN , First Publish Date - 2021-06-15T04:54:16+05:30 IST
కరోనా విపత్కర సమయంలో విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని పది, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలని సోమవారం టీఎన్ఎ్సఎ్ఫ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
రాజంపేట, జూన్14: కరోనా విపత్కర సమయంలో విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని పది, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలని సోమవారం టీఎన్ఎ్సఎ్ఫ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రాజంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట కరోనా నిబంధనలు పాటిస్తూ పీపీ కిట్లు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎ్సఎ్ఫ జిల్లా ప్రచార కార్యదర్శి పోలి శివకుమార్, మండల అధ్యక్షుడు శివకృష్ణ, నవీన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.