పనులు వేగవంతం చేయాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-12-09T04:23:42+05:30 IST

పులి వెందుల అభివృద్ధి పనులు వేగవంతం చేసి పూర్తిచేయాల ని కలెక్టర్‌ విజయ రామరాజు అధికా రులకు సూచించా రు.

పనులు వేగవంతం చేయాలి : కలెక్టర్‌
మోడల్‌ టౌన్‌పై సమీక్షిస్తున్న కలెక్టర్‌

పులివెందుల టౌన్‌, డిసెంబరు 8: పులి వెందుల అభివృద్ధి పనులు వేగవంతం చేసి పూర్తిచేయాల ని కలెక్టర్‌ విజయ రామరాజు అధికా రులకు సూచించా రు. బుధవారం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో మోడల్‌ టౌన్‌పై సమీక్షిం చారు. జరుగుతున్న, జరగబోయే పనులను ఆయా శాఖల అధికా రులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జేసీ సాయికాంత్‌ వర్మ, ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T04:23:42+05:30 IST