అమరావతి రైతులకు మద్దతు

ABN , First Publish Date - 2021-12-09T04:22:24+05:30 IST

న్యాయస్థానం నుంచి దేవస్థానం మహాపాదయాత్రకు వేంపల్లె టీడీపీ నేతలు మద్దతు ప్రకటించారు.

అమరావతి రైతులకు మద్దతు
మహాపాదయాత్రలో పాల్గొన్న వేంపల్లె టీడీపీ నేతలు

వేంపల్లె, డిసెంబరు 8: న్యాయస్థానం నుంచి దేవస్థానం మహాపాదయాత్రకు వేంపల్లె టీడీపీ నేతలు మద్దతు ప్రకటించారు. అమరావతి రాజధానిగా ఉండాలని కోరు తూ చేపట్టిన రైతుల మహాపాదయాత్ర చిత్తూరు జిల్లా చింతలపాలెం వద్ద మైనార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి షబ్బీర్‌, గ్రంథాలయ మాజీ చైర్మన్లు బాలస్వామిరెడ్డి, మునిరెడ్డి, రైతు విభాగ నేతలు జగన్నాథరెడ్డి, కుమ్మరాంపల్లె భాస్కర్‌ రెడ్డి, దేవస్థాన మాజీ చైర్మన్‌ ఎద్దల కొండ్రాయుడు, మాజీ సభ్యులు తిప్పారెడ్డి, మాజీ వార్డు సభ్యులు నల్లగారి రామకృష్ణారెడ్డి, బీసీ నేతలు గోటూరు నాగభూషణం, పీవీ రమణ, ఆర్వీ రమేష్‌ రైతులు పాల్గొన్నారు.   

Updated Date - 2021-12-09T04:22:24+05:30 IST