టీడీపీ పార్లమెంటరీ సెక్రటరీగా సుబ్బనరసయ్య

ABN , First Publish Date - 2021-07-25T05:12:53+05:30 IST

తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటరీ సెక్రటరీగా సుబ్బనరయ్యను నియమించినట్లు టీడీపీ మం డల ఇన్‌చార్జి టక్కోలి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు.

టీడీపీ పార్లమెంటరీ సెక్రటరీగా సుబ్బనరసయ్య

సీకేదిన్నె, జూలై 24 : తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటరీ సెక్రటరీగా సుబ్బనరయ్యను నియమించినట్లు టీడీపీ మం డల ఇన్‌చార్జి టక్కోలి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. చింతకొమ్మదిన్నె మండలం ఇప్పెంట పంచాయతీ రాజులపాపయ్యగారిపల్లెకు చెందిన సుబ్బనరసయ్య టీడీపీ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించి అధిష్ఠానం ఈ పదవిని అప్పగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సుబ్బనరసయ్య మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానన్నారు. అందరి నాయకులను కలుపుకుని ముం దుకు సాగుతానన్నారు.  

Updated Date - 2021-07-25T05:12:53+05:30 IST