అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు : సీఐ

ABN , First Publish Date - 2021-12-09T04:51:01+05:30 IST

ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ మహమ్మద్‌అలీ అన్నారు. చెన్నూరు పోలీ్‌సస్టేషన్‌లో బుధవారం సాయంత్రం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు : సీఐ

చెన్నూరు, డిసెంబరు 8: ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ మహమ్మద్‌అలీ అన్నారు. చెన్నూరు పోలీ్‌సస్టేషన్‌లో బుధవారం సాయంత్రం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రశాంత వాతావరణానికి మత సామరస్యం ఎంతో తోడ్పతుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ స్నేహపూర్వక వాతావరణంలో నడుచుకొని పోలీసులకు సహకరించాలని  కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-09T04:51:01+05:30 IST