నిబంధనల మేరకు దుకాణాలు నిర్వహించాలి
ABN , First Publish Date - 2021-10-30T05:13:46+05:30 IST
నిబంధనల మేరకే టపాసుల దుకాణాలు నిర్వహించాలని తహసీల్దార్ ఉదయభారతి పేర్కొన్నారు.

వీరబల్లి, అక్టోబరు29: నిబంధనల మేరకే టపాసుల దుకాణాలు నిర్వహించాలని తహసీల్దార్ ఉదయభారతి పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఉన్న రెండు హోల్‌సేల్ దుకాణాలను శుక్రవారం ఆమె పరిశీలించారు. నిబంధనల మేరకే టపాసుల దుకాణాలు నిర్వహించాలని తహసీల్దార్ ఉదయభారతి పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఉన్న రెండు హోల్‌సేల్ దుకాణాలను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా దుకాణంలో ఉన్న సరుకుపై ఆరాతీశారు. పలువురు ప్యాక్‌హౌ్‌సలో ఉంచారన్న సమాచారం ఉందని, వాటిని తప్పక సీజ్ చేస్తామని తెలిపారు. డీటీ నరసింహులు, ఆర్‌ఐ సమ్మద్‌ఖాన్, వీఆర్‌వో నిర్మల్ తదితరులు పాల్గొన్నారు.