పాతపాళెంలో రాళ్లదాడి
ABN , First Publish Date - 2021-02-27T05:07:47+05:30 IST
ఇరువర్గాల మద్య జరిగిన రాళ్లదాడిలో పలువురు గాయపడ్డారు. శుక్రవారం రాత్రి పాతపాళెంలో జరిగిన సంఘటన వివరాల్లోకెళితే...

మైదుకూరు, ఫిబ్రవరి 26: ఇరువర్గాల మద్య జరిగిన రాళ్లదాడిలో పలువురు గాయపడ్డారు. శుక్రవారం రాత్రి పాతపాళెంలో జరిగిన సంఘటన వివరాల్లోకెళితే... గ్రామంలో కల్వర్టు వద్ద గుంత పడ్డ విష యంపై వివాదం నెలకొందని గ్రామస్తులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న తాము గ్రామానికి చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొ ట్టి అదుపులోకి తీసుకున్నామని సీఐ మధుసూదనగౌడ్ పేర్కొన్నారు.