పోలీసు స్టేషన్‌ ఏర్పాటుకు చర్యలు

ABN , First Publish Date - 2021-12-20T04:28:55+05:30 IST

నర్సాపురం పోలీసు స్టేషన్‌ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేట్టారు.

పోలీసు స్టేషన్‌ ఏర్పాటుకు చర్యలు

కాశినాయన డిసెంబరు19: నర్సాపురం పోలీసు స్టేషన్‌ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేట్టారు. జిల్లా కేంద్రం నుంచి అదేశాలు రావడమే తడవుగా స్థానిక పోలీసు యంత్రాగం తాత్కాలిక భవనంలో స్టేషన్‌ ఏర్పాటుకు యుద్దప్రాదిపతికన చర్యలు చేపట్టారు. నర్సాపు రం ప్రాధమిక ఆస్పత్రి ప్రాంగణలోని పాతభవనాన్ని శరవేగంగా శుభ్రపరుస్తున్నారు. కంపచెట్లు తొలగించడం, పరిసరాలు శుభ్రపరచడం, కరెంట్‌, రంగులు, నేమ్‌బోర్డులు రాయించే పనుల్లో నిమగ్నమయ్యారు. సీఎం జగన్‌ పర్యటనకు వస్తున్నందున పోలీసు స్టేషన్‌ ప్రారంభోత్సవం జరగవచ్చని సమాచారం.

Updated Date - 2021-12-20T04:28:55+05:30 IST