మహిళల రక్షణ కోసం ప్రత్యేక దృష్టిసారించాలి

ABN , First Publish Date - 2021-06-22T04:10:26+05:30 IST

సమాజంలో మహిళల రక్షణ కోసం పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు.

మహిళల రక్షణ కోసం ప్రత్యేక దృష్టిసారించాలి

వేంపల్లె, జూన 21: సమాజంలో మహిళల రక్షణ కోసం పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక పోలీస్‌స్టేషనలో మహిళా సంరక్షణ కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ మహిళా సంరక్షణ కార్యద ర్శులు ఎప్పటికప్పుడు మహిళల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చొరవ చూపాలన్నా రు. సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకొచ్చేలా చైతన్యం కలిగించాలని డీఎస్పీ సూచించారు.

Updated Date - 2021-06-22T04:10:26+05:30 IST