అంజన్నకు వెండి శఠారి బహూకరణ

ABN , First Publish Date - 2021-08-26T04:38:05+05:30 IST

చిత్తూరు జిల్లా మొలకల చెరువు మండలం చౌడస ముద్రం వాసి గిరిజాకు మారి బుధవారం 450 గ్రాముల వెండి శఠారి బహూకరించారు.

అంజన్నకు వెండి శఠారి బహూకరణ
అంజన్నకు వెండి శఠారి బహూకరిస్తున్న గిరిజాకుమారి

చక్రాయపేట, ఆగస్టు 25: చిత్తూరు జిల్లా మొలకల చెరువు మండలం చౌడస ముద్రం వాసి గిరిజాకు మారి బుధవారం 450 గ్రాముల వెండి శఠారి బహూకరించారు. ఎర్ర గుంట్ల వాసి హరినాథరె డ్డి 160గ్రాముల వెండి త మలపాకుల మాలను స్వామివారికి బహూకరించారు. కార్యక్రమంలో కార్యాలయ ఉద్యోగులు షరీఫ్‌, జయచంద్రారెడ్డి పాల్గొన్నట్లు అసి స్టెం ట్‌ కమిషనర్‌ అలవలపాటి ముకుందరెడ్డి తెలిపారు.

Updated Date - 2021-08-26T04:38:05+05:30 IST