డీఈఓ వెబ్‌సైటులో సీనియారిటీ జాబితా

ABN , First Publish Date - 2021-10-20T05:20:32+05:30 IST

జిల్లాలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు, తత్సమాన అర్హత కలిగిన ఉపాధ్యాయుల 2021- 2022 ప్యానల్‌ సంవత్సరం పదోన్నతులకు సంబంధించిన ప్రొవిజనల్‌ సీనియారిటీ జాబితాను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కడపడీఈవో.ఇన్‌ అనే వెబ్‌సైటులో పొందుపరిచామని డీఈవో శైలజ పేర్కొన్నారు.

డీఈఓ వెబ్‌సైటులో సీనియారిటీ జాబితా

కడప(ఎడ్యుకేషన్‌), అక్టోబరు 19: జిల్లాలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు, తత్సమాన అర్హత కలిగిన ఉపాధ్యాయుల 2021- 2022 ప్యానల్‌ సంవత్సరం పదోన్నతులకు సంబంధించిన ప్రొవిజనల్‌ సీనియారిటీ జాబితాను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కడపడీఈవో.ఇన్‌ అనే వెబ్‌సైటులో పొందుపరిచామని డీఈవో శైలజ పేర్కొన్నారు. ఏవైనా సందేహాలుంటే ఈ నెల 22 సాయంత్రం 5 గంటలలోపు తమ కార్యాలయంలో సమర్పించాలని, ఆ తర్వాత వచ్చే అప్పీళ్లు స్వీకరించబడవ ని ఆమె తెలిపారు. 

Updated Date - 2021-10-20T05:20:32+05:30 IST