డీఈఓ వెబ్‌సైట్‌లో పదోన్నతుల సీనియారిటీ జాబితా

ABN , First Publish Date - 2021-10-30T05:04:54+05:30 IST

జిల్లాలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు, తత్సమాన అర్హత కలిగిన ఉపాధ్యాయులు స్కూల్‌ అసిస్టెంట్స్‌ పదోన్నతులకు సంబంధించిన 2021- 2022 ప్యానల్‌ సంవత్సర కన్ఫర్మ్‌ సీనియారిటీ జాబితాను యాజమాన్యాలవారీగా జిల్లా విద్యాశాఖ అంతర్జాలంలో డబ్య్లూడబ్ల్యూడబ్ల్యూ.కడపడీఈవో.ఇన్‌ నందు పొం దుపరచడమైనదని డీఈఓ శైలజ తెలిపారు.

డీఈఓ వెబ్‌సైట్‌లో పదోన్నతుల సీనియారిటీ జాబితా

కడప(ఎడ్యుకేషన్‌), అక్టోబరు 29: జిల్లాలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు, తత్సమాన అర్హత కలిగిన ఉపాధ్యాయులు స్కూల్‌ అసిస్టెంట్స్‌ పదోన్నతులకు సంబంధించిన 2021- 2022 ప్యానల్‌ సంవత్సర కన్ఫర్మ్‌ సీనియారిటీ జాబితాను యాజమాన్యాలవారీగా జిల్లా విద్యాశాఖ అంతర్జాలంలో డబ్య్లూడబ్ల్యూడబ్ల్యూ.కడపడీఈవో.ఇన్‌ నందు పొందుపరచడమైనదని డీఈఓ శైలజ తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ జాబితా ప్రకారం పదోన్నతులు నిర్వహిస్తామన్నారు. 

Updated Date - 2021-10-30T05:04:54+05:30 IST