‘హక్కుల్లో బాధ్యతలుంటాయి’

ABN , First Publish Date - 2021-10-29T05:00:28+05:30 IST

హక్కుల్లో బాధ్యతలు నిబీడీకృతమై ఉం టాయని, విద్యార్ధి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంపొందించు కోవాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి రాధా రాణి పేర్కొన్నారు.

‘హక్కుల్లో బాధ్యతలుంటాయి’

మైదుకూరు, అక్టోబరు 28: హక్కుల్లో బాధ్యతలు నిబీడీకృతమై ఉం టాయని, విద్యార్ధి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంపొందించు కోవాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి రాధా రాణి పేర్కొన్నారు. ఎస్సీ, బీసీ వసతి గృహం విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ న్యాయ విజ్ఞాన సదస్సులో నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయవాదులు కా మ నూరు శ్రీనివాసులు, జ్వాలా నరసింహా తదితరులు పాల్గొన్నారు. 

పులివెందుల టౌన్‌, అక్టోబరు 28: భారతీయ చట్టాలపై అవగా హన కలిగి ఉండాలని అప్పుడే మేలు జరుగుతుందని పులివెందు ల కోర్టు సివిల్‌ జడ్జి పవన్‌కుమార్‌ అన్నారు. పులివెందుల అమ్మ వారిశా ల వీధిలో ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన మాట్లా డుతూ పిల్లలను క్రమశిక్షణగా విద్యా బుద్దులు నేర్పించాలని, చదివితే చట్టాలపై అవగాహన ఉంటుందన్నారు.

Updated Date - 2021-10-29T05:00:28+05:30 IST