ఘనంగా పీర్లపండుగ

ABN , First Publish Date - 2021-08-22T05:07:36+05:30 IST

పులి వెందుల పట్టణం, మండల గ్రామాల్లో శనివారం మొహ ర్రం పండుగ వేడు కలు ఘనంగా ని ర్వహించారు.

ఘనంగా పీర్లపండుగ
పెద్దరంగాపురంలో మస్తాన్‌ పీరు ఉత్సవ దృశ్యం

పులివెందుల టౌన్‌, ఆగస్టు 21: పులి వెందుల పట్టణం, మండల గ్రామాల్లో శనివారం మొహ ర్రం పండుగ వేడు కలు ఘనంగా ని ర్వహించారు. పట్ట ణంలోని బైపాస్‌ రోడ్డు, జండామానువీధి, నగరిగుట్ట, పెద్దరంగాపురం, మండలంలోని పలు గ్రామాల్లో వెలసిన పీర్ల ఉత్సవాన్ని ప్రజలు ఘనంగా నిర్వహిం చారు. కులమతాలకు అతీతంగా పీర్లఉత్సవంలో ప్రజలు పాల్గొని చక్కెర చదివింపులు చదించారు. 

Updated Date - 2021-08-22T05:07:36+05:30 IST