ఎడమ కాల్వకు నీళ్లు విడుదల

ABN , First Publish Date - 2021-08-21T04:57:09+05:30 IST

తెలుగుగంగ ప్రా జెక్టులో అంతర్భాగమై న పోరుమామిళ్ల చె రువు నుంచి కొండుగారిపల్లె వద్ద ఎడమ కాల్వకు తెలుగుగంగ నీటిని మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి విడుదల చేశారు.

ఎడమ కాల్వకు నీళ్లు విడుదల
కొండుగారిపల్లె వద్ద నీటిని విడుదల చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వైసీపీ నేతలు

పోరుమామిళ్ల, ఆగస్టు 20: తెలుగుగంగ ప్రా జెక్టులో అంతర్భాగమై న పోరుమామిళ్ల చె రువు నుంచి కొండుగారిపల్లె వద్ద ఎడమ కాల్వకు తెలుగుగంగ నీటిని మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి విడుదల చేశారు. ఎడమకాల్వ ద్వారా చల్లగిరిగెల, యల్లవపల్లె, ఎస్‌.వెంకట్రామాపురం, గానుగపెంట చెరువు, గోపవరం మండలంలోని అన్ని చెరువులకు నీరు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. మార్కెట్‌ యార్డు వైస్‌ ఛైర్మన్‌ రమణారెడ్డి, సర్పంచ్‌ చిత్తా రవిప్రకాశ్‌రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నాగార్జునరెడ్డి, మాజీ ఎంపీపీ చిత్తా విజయప్రతా్‌పరెడ్డి, వైసీపీ మండల కన్వీనరు సీఎం బాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-21T04:57:09+05:30 IST