డిగ్రీ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2021-11-22T05:09:00+05:30 IST

వైవీయూనివర్శిటీ పరిధిలోని కళాశాలల డిగ్రీ మొదటి సెమిస్టర్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఆదివారం విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. ఫలితాలు వైవీయూ ఎగ్జామ్స్‌ డాట్‌ ఇన్‌లో లభ్యమవుతాయని విద్యార్థులకు సూచించారు.

డిగ్రీ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

కడప(వైవీయూ), నవంబరు 21: వైవీయూనివర్శిటీ పరిధిలోని కళాశాలల డిగ్రీ మొదటి సెమిస్టర్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఆదివారం విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. ఫలితాలు వైవీయూ ఎగ్జామ్స్‌ డాట్‌ ఇన్‌లో లభ్యమవుతాయని విద్యార్థులకు సూచించారు. 

Updated Date - 2021-11-22T05:09:00+05:30 IST