‘ఊరేగింపులు, ర్యాలీలు నిషేధం’

ABN , First Publish Date - 2021-10-08T04:26:45+05:30 IST

బద్వేలు ఉప ఎన్నికల నామినేష న్‌ పక్రియలో కేంద్ర ఎన్నికల నియమావళిని పాటించాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, రాజంపేట సబ్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ సూచించారు.

‘ఊరేగింపులు, ర్యాలీలు నిషేధం’

బద్వేలు, అక్టోబరు 7: బద్వేలు ఉప ఎన్నికల నామినేష న్‌ పక్రియలో కేంద్ర ఎన్నికల నియమావళిని పాటించాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, రాజంపేట సబ్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ సూచించారు. గురువారం సాయంత్రం తహసీల్దారు కార్యాలయంలో ఆర్వో చాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 8వ తేదీ నామినేషన్‌ పక్రి య చివరి రోజు కావడంతో బరిలో ఉన్న ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు, ప్రచార కార్యకర్తలు నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. 

Updated Date - 2021-10-08T04:26:45+05:30 IST