ఘనంగా రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2021-09-04T05:04:39+05:30 IST

గొంటువారిపల్లె సమీప కొం డపై శుక్రవారం సింహవాహనదుర్గాసమేత రామలింగేశ్వర స్వామి ప్రతి ష్ఠను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ఠ
కల్యాణాన్ని తిలకిస్తున్న భక్తులు

కాశినాయన సెప్టెంబరు3: గొంటువారిపల్లె సమీప కొం డపై శుక్రవారం సింహవాహనదుర్గాసమేత రామలింగేశ్వర స్వామి ప్రతి ష్ఠను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రతిష్ఠలో 3వ రోజు శుక్రవారం సింహ, దుర్గామాత, శివలిగం ఉత్సవమూర్తులను గర్భాలయంలో  ప్రతిష్ఠించారు. దేవాలయం ముందు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం పురోహితులు శివ పార్వతుల కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గ్గొని స్వా ములవారి కల్యాణం తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.


Updated Date - 2021-09-04T05:04:39+05:30 IST