రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-10-08T04:25:34+05:30 IST

వేముల వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గౌడుచెరువు హనుమంతురెడ్డి (40) మృతిచెందాడు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

వేముల, అక్టోబరు 7: వేముల వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గౌడుచెరువు హనుమంతురెడ్డి (40) మృతిచెందాడు విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సంజీవరెడ్డి సంఘటన స్థలానికి చేరు కుని పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-10-08T04:25:34+05:30 IST