లోకేష్‌ను కలిసిన మైదుకూరు నేతలు
ABN , First Publish Date - 2021-11-06T05:10:47+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను మైదుకూరు టీడీపీ నేతలు కలిశారు.

మైదుకూరు, నవంబరు 5: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను మైదుకూరు టీడీపీ నేతలు కలిశారు. టీటీడీ మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తన కుమారుడు డాక్టర్ రవికుమార్ యాద వ్, స్థానిక నేతలు హైదరాబాదులోని తన నివాసంలో శుక్రవారం కలిసి పలు విషయాలపై చర్చించారు. మైదుకూరు, బి.మఠం మండ లాల కన్వీనర్లు సుబ్బరాయుడు, చెన్నుపల్లి సుబ్బారెడ్డి, నేతలు ఏపీ రవీంద్ర, పొలిమేర రవీంద్రరెడ్డి, సుబ్బరాయుడు తదితరులున్నారు.